వైఎస్సార్ మెమోరియల్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతుని రాజు చెయ్యాలన్న వైయస్ఆర్ ఆలోచనను కొనసాగించాలని తెలిపారు. రైతు సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, పథకాలు, వాటి అమలు పట్ల ఆయన నిబద్ధతను వ్యక్తం చేశారు.
#YSR #CMRevanthReddy #YSRMemorialAwards2025 #FarmersWelfare #TelanganaPolitics #YSRajasekharReddy #RevanthReddy #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️